Hero Akash Copyright Allegations On Puri Jagannadh Ismart Shankar Movie || Filmibeat Telugu

2019-07-23 2

Jai Akash files case on Puri Jagannadh: iSmart Shankar concept stolen from Naan YaarBefore the release it was heard that Puri Jagannadh has lifted the concept of sim transplant from Hollywood movie iBoy but Puri refuted it. Though he said that he inspired the concept from Hollywood movie but did not reveal the name of the movie.Now once again Puri Jgannadh is in trouble as actor Jai Akash has filed case on director and according to him iSmart Shankar’s main concept of brain transplant is copied from his 2015 Tamil film ‘Naan Yaar’. Jai Akash further said that Naan Yaar is going to release in Telugu as ‘Kothaga Unnadu’.
#Heroakash
#iSmartShankar
#jaiakash
#kothagaunnadu
#naanyaar
#iboy
#purijagannadh
#ManiSharma
#nidhhiagerwal
#rampothineni
#nabhanatesh
#charmykaur
#tollywood

పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ కథను పూరీ జగన్నాథ్ కాపీ కొట్టారంటూ మీడియాకెక్కారు హీరో ఆకాష్..ఏదైనా సినిమా హిట్ అయితే ఆ కథనాదే.. కాన్సెప్ట్ నాదే.. కాపీ కొట్టేశారు లాంటి ఆరోపణలు ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తరువాత కొట్టక కొట్టక పూరీ జగన్నాథ్.. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో ఓ హిట్ కొడితే.. ఆ కథ నాదే.. కాపీ కొట్టేశారంటూ హీరో ఆకాశ్ మీడియాకెక్కడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.